Subscribe Us

header ads

Sri Venkateswara Swamy Jeevitha Charitra 11


పద్మావతి కోసం శ్రీనివాసుడు ఎరుకలసాని సింగ్ వేషము ధరించుట

Sri Venkateswara Swamy Jeevitha Charitra 11


శ్రీనివాసనకు ఆరాత్రి అంతయు నిద్దుర రాకపోవడ మేగాక కన్ను మూసినా , తెరచినా ఉద్యానవనములో సంచలన కనుపించసాగెను . బోయవాని వేషములోకి శ్రీ వేంక ఈశ్వ స్వామి జీవిక పాత్ర . : శ్రీనివాసుడు ఎరుకలసాని సింగి వేషము ధరించి  వద్మావతికి సోది చెప్పుట . నాయనా ! నీవు వున్న నన్ను పద్మావతి గుర్తించ లేదు . నిజరూపము చూపియుండిన పద్మావు . వివాహమునకు అంగీకరించియుండును . ఎంత పొరబాటు చేసితివి . 

ఇప్పులతో వగచిన లాల మేమున్నది . అని ఆ రాత్రి అంతయు తలపోయుచూ కాలము గడు చున్నంతలో తెల్ల వారెను . వకుళా దేవి శ్రీనివాసుని యఃస్థ చూడలేక యిట్లనెను : దిగులు చెందవలదు . నేను ఆకాశరాజునొద్దకు వెళ్ళి వీ పెండ్లికి రాయుడారము జరిపి నా శక్తివంచన లేకుండ ప్రయత్నించివస్తాను . ఆధైర్యపడకుము " అని చెప్పి నారాయణపురమునకు బయలు దేరి వెళ్ళెను . నా తల్లి మాటకు వారు సమ్మతింతురో లేదో యని శ్రీనివాసుడు ఒక ఉపాయమును పన్నినాడు . ఎజుకలసాని రూపము , రరించాడు . ఎరుపురంగు చీర గట్టి , వర్చరంగు రవిక దొడగి , ముంజేతికి ములను నకు మచ్చలైన వచ్చబొట్లు , కనుబొమ్మల మధ్యన నామము దవడయందు తమ్మి , కండ్లకు కాటుక దిద్దుకొనెను . తలపైన పోదిబ్బుతో వకుళమాతకంటే ముందుకు నారాయణపురము చేరెను . రాజ మహలు చెంక జేరి " సోదే చెప్పుతానమ్మ సోడా అని వింతగా కేక వేయసాగెను . ధరణీదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకొనుట 7 ఎరుకలదానిని పిలిచి సోదె చెప్పుమని కోరెను . ఎరుకలసాని తన సంకనున్న బుట్టను క్రిందనుంచి కూర్చనగా , ధరణిదేవి తన కుమార్తె అయిన పద్మావతిని పిలిపించి యీమెకు సోదె చెప్పుమని కోరగా ఎరుకలసాని వున్నది వున్నట్లు చెప్పుతాను . నాకు మంచి బహుమతులు యివ్వవం యును తల్లీ , నా బుడతకు అంగీలిప్పిందుమని కోరెను . చెలికత్తెలు పద్మావ మనస్సులో వున్నది చెప్పిన మారాణి నీకు మంచి బహుమానములు యివ్వగ రనగా ఎఱుకలసాని రూపములో యున్న శ్రీనివాసులు , బుట్ట ముందు పద్మావతి కూర్చుండబెట్టి చేటలో మంచి ముల గద్దెపలకపై కుంకుమ పెట్టింది . దేవతలను కొలచి , మూలదేవతలకు మొక్కులు యొక్క సోది ప్రారంభము చే పెను . ఎరుకలసాని దేవిబొమ్మకు న మస్కరించి ' “ ముందు విముత్యాలు పోయించెను .

వీరభద్రవి , కుమార స్వామివి , విశ్వేశ్వరుని , లక్ష్మీ , సరస్వతి , పార్వతీ దేవిని , త్రిమూర్తులను , అష్టదిక్పాంతులను , మధుర మీనా . , కంచి కామాక్షి , కాశ విశాలాచి , కవనదుర్గ , సర్వదేవతలకు పూజలు సలిపి దేవతల్లారా ! మీరు మా పూజలందుకొని మనసులోని కోరికలు చెప్పండి తల్లీ ! అవి పూజలు నలిపి , ప్రార్థించి పద్మావతి చేతిలో చెత్తము పెట్టి దేవతలు నన్ను ఆవహించినారు . విశదం బుగా చెప్పుచున్నారు విన వేతల్లీ ! " వీ మనసున ఒక చింత కలిగియున్నది . అది మంచిదా లేక చెడ్డదా ! చెప్పమంటావు . అది మేలే కాని , కీడు కాదు . అదృష్టము అందే వీదే తల్లీ , వల్లనయ్యను కోరినాపు , ఉద్యానవనములో మాటలాడి నీకు ఎరుకలసాని సింగి వేషములోనున్న శ్రీనివాసుడు పద్మావతికి సోదె చెప్పుట . మన పిచ్చి వెళ్ళినాడు . నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశించుచున్నది . కక్కు వచ్చినా , కళ్యాణము వచ్చినా , ఆగదే తల్లీ : ఆ వరుడు లభించునో లేదో అని విచార పడు చున్నావు . ఇటు బుట్టలో చూడవే తల్లి అని చెప్పగా పద్మావతి బుట్టలో చూచినది . ఉద్యానవనములో చూచిన శ్రీనివాసుడు ప్రత్యక్షముగా కనుపించగా , సిగ్గుతో తల వంచుకొని మౌనము సహించినది . ముక్కోటి దేవతలు అడ్డు తగిలినా నీ పెండ్లిని ఆవలేరనగా , సిగ్గుతో లేచి లోనికి వెళ్ళిపోయెను . ధరణీదేవి యాశ్చర్యపడి యివి యన్నియు నిజమేనా ! అవి ఆరుగ , “ ఆడగడము యెందులకు తల్లీ , పువ్వులో పట్టిన నీ బిడ్డనే అడుగవమ్మ " అని బహుమానములు అందుకొని వెళ్ళిపోయెను

Post a Comment

0 Comments